Lyrics:
Pallavi : Kanti Akhilanda Kartha nadhikuni gani
Kanti nagavulu veedu konti nijamurthe ganti
Charanam 1 : Mahaneeya ganaphana manula sailamu ganti
Bahu vibhavamula mantapamulu ganti
Sahaja navaratna kanchana vedikalu ganti
Rahivahinchina gopurambulave ganti
Charanam 2 : Paavanambaina papavinasanamu ganti
Kaivasambagu gagana ganga ganti
Daivikapu punya teerthamulella podaganti
Kovidhulu koniyaadu koneri ganti
Charanam 3 : Parama yogeendrulaku bhava gocharamaina
Sarileni paadaambhujamulu ganti
Tiramaina giri chupu divya hasthamu ganti
Tiruvenkatachaladhipu chooda ganti
పల్లవి : కంటి అఖిలాండ కర్త నధికుని గంటి
కాంతి నగవులు వీడు కొంటి నిజ మూర్తే గంటి
చరణం1 : మహనీయ గణఫణ మణుల శైలము గంటి
బహు విభవముల మంటపములు గంటి
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి
రహివహించిన గోపురంబులవె గంటి
చరనం2 : పావనంబైన పాప వినాశనము గంటి
కైవశంబగు గగన గంగ గంటి
దైవికపు పుణ్య తీర్ధములెల్ల పొడగంటి
కోవిధులు కోనియాడు కొనేరి గంటి
చరణం3 : పరమ యోగీంద్రులకు భావ గోచరమైన
సరిలేని పాదాంభుజములు గంటి
తిరమైన గిరి చూపు దివ్య హస్తము గంటి
తిరు వేంకటాచలాధిపు చూడ గంటి
No comments:
Post a Comment