Ragam: Lalitha
Talam: Roopaka Talam
Lyrics:
Pallavi : Jaya Lakshmi Vara Lakshmi
Sangrama veera lakshmi
Priyuralavai hariki verasitivamma
Charanam 1: Paala jala nidhiloni pasanaina meegada
Melimi tamara loni minchu vasana
Neela varnunuramupai nindina nidhanamavai
Yelevu lokamulu mammelavamma
Charanam 2: Padiyaaru vannelato bangaru prathima
Chedarani vedamula chiguru hodi
Eduta Sri Venkatesunillalavi neevu
Nidhula niliche talli nee vaaramamma
పల్లవి: జయ లక్ష్మి వర లక్ష్మి సంగ్రామ వీర లక్ష్మి
ప్రియురాలవై హరికి వేరసితివమ్మ
చరణం1: పాల జల నిధి లోని పసనైన మీగడ
మేలిమి తామర లోని మించు వాసన
నీల వర్నునురము పై నిండిన నిధానమవై
యేలేవు లోకములు నన్నేలవమ్మ
చరణం2: పదియారు వన్నెలతో బంగారు ప్రతిమ
చెదరని వేదముల చిగురు హాడి
ఎదుట శ్రీ వేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీ వారమమ్మ
No comments:
Post a Comment