Lanka.
Lyrics:
Pallavi : Ide Sirasu Manikyamichi pampe neeku
Nake adanerigi techitini avadharinchavayya
Charanam 1: Rama ninu baasi nee rama ne chudaga
naa Ramamuna ninu paade rama rama yanuchu
aa melutha sitayani apudu ne telisi
nee mudra ungaramu nenichitini || Ide Sirasu ||
Charanam 2: Kamlaapthakuluda nee kamalakshi nee paada
Kamalamulu talaposi kamalaari dure
Nemaki aa lemanu nee deviyani telisi
Amaranga nee seema matu vinnavinchitini || Ide Sirasu ||
Charanam 3: Dasaradhatmaja neevu dasasiruni champi
Aa dasa nunna cheligavo dasa disalu pogada
Rasikuda Sri Venkata Raghuveeruda neevu
Sasimukhi chekontivi chakkanaya panulu || Ide Sirasu ||
పల్లవి : ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు
నాకే అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్య
చరణం : రామ నిను బాసి నీ రామ నే చూడగ
నా రామమున నిను పాడే రామ రామయనుచు
ఆ మెళుత సీతయని అపుడు నే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని
చరణం : కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరే
నెమకి ఆ లేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని
చరణం : దశరధత్మజ నీవు దశ శిరుని చంపి
ఆ దశ నున్న చేలిగావో దశ దిశలు పొగడ
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు
Umma... dear...
ReplyDeleteentha pleasant ga undo vintunte
u rock darling
Thank you very much dear.. :)
Deletenice pratyusha.. mention the ragam and thalam for this song..
Deletesuper song very pleasant to hear loving it :)
ReplyDelete