YamunaKalyani Ragam, Aadi Talam
Lyrics:
Pallavi : Nagavulu nijamani nammeda
Oginadi aasalu vaddanave
Charanam 1 : Tolliti karmamu dondula nundaga
Chellaboyika cheseda
Yella lokamulu yeleti devuda
Olla nolla nika vaddanave
Charanam 2 : Poyina janmamu porugula nundaga
Chiyanake indu chelageda
Veyi namamula vennuda mayalu
O ayya inka vaddanave
Charanam 3 : Nalini namamu nalika nundaga
Talakoni itaramu tadaveda
Palu sri venkata pati ninu kolichi
Voluku chanchalamuloddanave
పల్లవి : కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
చరణం1 : సొమ్ములన్ మీ కడ బెట్టి సొంపుతో గోణము గట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్ణువలు రొమ్ము తల మొల జుట్టి
తుమ్మెదమై చాయ తోన నెమ్మది నుండే స్వామిని
చరనం2 : పచ్చ కప్పురమేనూరి పసిడి గిన్నెల నించి
తెచ్చి సిరస దీగ దిగనలది
అచ్చెరు పడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చె మల్లె పూవలె ఇటు తానుండే స్వామిని
చరనం3 : తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
అచ్చెరు పడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చె మల్లె పూవలె ఇటు తానుండే స్వామిని
చరనం3 : తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
No comments:
Post a Comment