Ragam: Devagandhari
Talam : Aadi Talam
Lyrics:
Pallavi : Mudhugaare Yasodha mungita mutyamu veedu
Tiddarani mahimala devaki suthudu
Charanam : Anthanintha golletala aracheti manikyamu
Panthamaade kamsuni paali vajramu
kanthula moodu lokala garuda pacha poosa
chentala maalonunna chinni krishnudu
Charanam : Rathikeli rukminiki rangumovi pagadamu
mithi govardhanapu gomedhikamu
sathamai sankha chakrala sandhula vaiduryamu
gathiyai mammu gaache kamalakshudu
Charanam : Kaalinguni talalapai kappina pushya raagamu
Yeleti sri venkatadri indra neelamu
Palla jala nidhi lona baayani divya ratnamu
Baaluni vale tirige padmanabhudu
పల్లవి : ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
చరణం : అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంశుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు
చరణం : రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడుర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు
చరణం : కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్ర నీలము
పాల జల నిధి లోన బాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు

No comments:
Post a Comment